గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం…

Massive fire in Gaganpahad

Advertisements

&NewLine;<p>రాజేంద్రనగర్ సమీపంలోని గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది&period; థర్మకోల్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది&period; ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి వెంటనే 6 ఫైరింజన్లను పంపించారు&period;మంటలను ఆగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు&period; దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు&period; మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు&period; కోటి నుంచి రెండు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు కంపెనీ యజమాని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..