ఉదయపు నడక లో పొన్నం ప్రభాకర్ ప్రజలకు ధన్యవాదాలు

Morning walk by Minister Ponnam Prabhakar

Advertisements

&NewLine;<p>హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయపు నడక నిర్వహించారు&period; పట్టణంలోని ప్రధాన వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ప్రజలను&comma; దుకాణదారులను ఆత్మీయంగా పలకరించారు&period; తనను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు&period; పట్టణ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు&period; మంత్రి అయినా పొన్నం ప్రభాకర్ సాదాసీదాగా వ్యవహరించడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..