పవన్ పై ఆరోపణలను ఖండించిన మురళీకృష్ణ..

Chaganti murali krishna

Advertisements

&NewLine;<p>భీమవరం సభలో సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత ఆరోపణలను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ &lpar;చిన్న&rpar; తీవ్రంగా ఖండించారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన చెట్లను నరికివేశారని&comma; పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు అని పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల కోసం మీకెందుకు అని ప్రశ్నించారు&period; అనేక మంది ప్రధాన మంత్రులు ఆ ప్రాంగణంలో సభలు నిర్వహించారని జగన్ సభకు మాత్రం చెట్లు నరికేశారని అన్నారు&period; విలువల కోసం విశ్వనియత కోసం మాట్లాడే అర్హత జగన్ కు లేదని జగన్ జైల్ లో ఉన్న సమయంలో పార్టీ కోసం కష్టపడిన తల్లిని&comma; చెల్లిని ప్రక్కన బెట్టారని మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్