మిస్టరీగా పులుల మరణాలు.. ఆధిపత్య పోరే కారణమా?

tiger deaths at dharigam

Advertisements

&NewLine;<p>కొమురం భీం జిల్లా&comma; కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలోని దరిగాం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల తనిఖీలు&period; గత మూడు రోజుల క్రితం ఆధిపత్య పోరులో కె15 అనే సంవత్సరం నర ఆడ పులి మృతి చెందగా మరో గాయపడ్డ పులి కోసం గాలింపు&period; తాజాగా మృతి చెందిన కె15 పులి మృతదేహానికి కొంచెం దూరం లోనే మరో ఐదు సంవత్సరల ఎస్9 అనే మొగ పులి మృతదేహం గుర్తింపు&period; దరిగాం అటవీ ప్రాంతాల్లో టైగర్ ట్రాకర్స్ తో పాటు జిల్లా ఫారెస్ట్ బృందాల గాలింపు&period; సంఘటన స్థలాన్ని సందర్శించిన పులుల రక్షణ అధికారి శాంతారాం&comma;డి&period;ఎఫ్&period;ఓ నీరజ్ కుమార్ తొబ్రీయాల్&comma; నేడు సంఘటన స్థలానికి విచారణ నిమిత్తం రానున్న కేంద్ర పులుల సంరక్షణ బృందం అధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..