పీఏసీ సమావేశం….

PAC meeting

Advertisements

&NewLine;<p>ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది&period; సోమవారం గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది&period; ఈ సమావేశానికి ముఖ్యమంత్రి&comma; టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి&comma; ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క&comma; మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; కన్వీనర్ షబ్బీర్ అలీ&comma; సీనియర్ నాయకుడు వి&period;హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు&period; మరో నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి&period; ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది&period; లోక్ సభ ఎన్నికల్లో గతంలో రెండింతల స్థానాలు గెలుస్తామని ఆశాభావంతో ఉంది&period; ఆ జోష్ ను కంటెన్యూ చేసేందుకు…పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్ లను నియమించారు&period; చేవెళ్ల&comma; మహబూబ్ నగర్ కు రేవంత్ రెడ్డి&comma; ఖమ్మం జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&comma; నల్గొండ &&num;8211&semi; ఉత్తమ్ కుమార్రెడ్డి&comma; కరీంనగర్ &&num;8211&semi; పొన్నం ప్రభాకర్ లను నియమించారు&period; నామినేటెడ్ పోస్టుల భర్తీని త్వరలో భర్తీ చేయాలని నిర్ణయించారు&period; అలాగే అసెంబ్లీలో విద్యుత్&comma; ఇరిగేషన్&comma; ఆర్థికపరిస్థితిపై సభలో మూడు రోజుల పాటు చర్చ నిర్వహించాలని తీర్మానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!