నేడు ఈసీ తో పవన్-చంద్రబాబు ల భేటీ

Pawan-Chandrababu's meeting with EC today

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; నేడు కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులను కలవనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్&period; ఎన్నికలలో వాలంటీర్లు&comma; సచివాలయ ఉద్యోగులను వాడకూడదని ఫిర్యాదు&period; ఇప్పటికే టీడీపీ&comma; జనసేన సానుభూతిపరుల ఓట్ల తొలగింపు పై ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు&period; ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా టీడీపీకి లేఖ రాసిన ఈసి&period; మరి కొన్ని ఫిర్యాదులు పరిష్కరణ దశలో ఉన్నాయని వెల్లడి&period; ఉమ్మడిగా ఫిర్యాదు చేయనున్న పవన్&comma; చంద్రబాబు&period; వాలంటీర్లు అసలు ఉద్యోగులే కాదని చెబుతున్న వైసీపీ&period; సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులని వెల్లడి&period; ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులను వాడకూడదని ఎలా చెబుతారని అంటున్న వైసీపీ&period; ఉదయం చంద్రబాబు పవన్ భేటీ తర్వాత ఈసీ ని కలిసే అవకాశం&period; ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అంశాలపై ముందుగా చర్చించునున్న ఇరువురు నేతలు&period; ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈసీ తో సమావేశం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.