113
పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari) భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు టీడీపీ, జనసేన నేతలు స్వాగతం పలికారు. జిల్లా జనసేన అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మితో పవన్ భేటీ అయ్యారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను పవన్ కలవనున్నారు. ఆ తర్వాత టీడీపీ – జనసేన నేతలతో పవన్ సమావేశమవుతారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.