Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh చేపల చెరువులో విష ప్రయోగం కలకలం..!

చేపల చెరువులో విష ప్రయోగం కలకలం..!

by Satya
fish pondfish pond

ఏలూరు జిల్లా(Eluru) లో చేపల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో చేపలు చనిపోయాయి. ద్వారక తిరుమల మండలం గుండుగోలు గుంట గ్రామంలో చేపల చెరువును 4 లక్షలకు సత్యనారాయణ లీజుకు తీసుకున్నారు. అయితే రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష ప్రయోగం చేశారు. ఉదయం చెరువు దగ్గరికి వెళ్లే చూసేసరికి చేపలు మొత్తం చనిపోయి ఉండటంతో సత్యనారాయణ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరో కావాలనే విష ప్రయోగం చేశారని చెరువు యజమాని వాపోతున్నారు. చేపలు మొత్తం చనిపోవడంతో సుమారు 10 లక్షలు నష్టం వాటిల్లందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సాయం చేయాలని సత్యనారాయణ కోరాతున్నాడు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ …
సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.
సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ …
భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం …
నేడు, రేపు చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు, రేపు కలెక్టర్ల సదస్సు జరగనుంది. గతంలో నిర్వహించిన కలెక్టర్ల …

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: