Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Technology గంటకు 93 కి.మీ వేగంతో దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ టాక్సీ

గంటకు 93 కి.మీ వేగంతో దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ టాక్సీ

by Satya
Electric taxi

విద్యుత్​తో పనిచేస్తూ గాల్లో ఎగిరే ట్యాక్సీ మోడల్​ను హ్యూందాయ్ మోటార్స్ ‘2024-కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో’లో ప్రదర్శించింది. నిట్టనిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సామర్థ్యం ఉన్న ఈ ట్యాక్సీని హ్యుందాయ్ మోటార్ గ్రూప్​నకు చెందిన అడ్వాన్స్​డ్ ఎయిర్ మొబిలిటీ కంపెనీ ‘సూపర్​నల్’ తయారు చేసింది. నగరంలో రోజువారీ కార్యకలాపాలకు ఈ ట్యాక్సీ ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది.

Follow us on : Facebook, Instagram & YouTube.

25 నుంచి 40 మైళ్ల దూరం ప్రయాణించేందుకు ఇది పనికొస్తుందని వివరించింది. గంటకు 193 కి.మీ వేగంతో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ ట్యాక్సీ. 1500 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. పైలట్, నలుగురు ప్యాసింజర్లు కూర్చునే వెసులుబాటు ఉంటుంది. విద్యుత్ ప్రొపల్షన్ ఆర్కిటెక్చర్ ఫీచర్​తో వస్తున్న ఈ ట్యాక్సీకి ఎనిమిది రోటర్లు ఉంటాయి. అతి తక్కువ శబ్దంతో ఇది పనిచేస్తుంది. వర్టికల్ ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో ఇది 65 డెసిబుల్స్ శబ్దం చేస్తుంది. గాల్లో ఎగిరే సమయంలో దీన్నుంచి 45 డెసిబుల్స్ శబ్దం వెలువడుతుంది.

Read Also..


తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..
పర్యావరణ హితమైన, సుస్థిర రవాణా దిశగా భారత రైల్వే ఒక చరిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే …
గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…
గూగుల్ తన ప్లేస్టోర్ భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా 80 వేల డెవలపర్ అకౌంట్లను శాశ్వతంగా …
ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్ సేవలు కాసేపు నిలిచిపోయాయి. అంతేకాకుండా ట్విట్టర్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

027065
Total views : 151524

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.