100
నేడు నెల్లూరు జిల్లా(Nellore) కు రానున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు…
నెల్లూరు రూరల్ పరిధిలోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో రా.. కదలిరా..మహాసభ. సభలొ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొనున్న వేమిరెడ్డి దంపతులు. వేమిరెడ్డిని అనుసరిస్తూ సైకిల్ ఎక్కనున్న జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు డిప్యూటీ మేయర్, పలు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు. బాబు రాక సందర్భంగా పూర్తిగా పసుపు మయమైన కన్వెన్షన్ హాల్ ప్రాంగణం. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న వేమిరెడ్డి, నారాయణ, అజీజ్, డిప్యూటీ మేయార్ రూప్ మార్ తదితరులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి