416
అక్రమ మట్టి దందా @ Kadapa…
కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల మండలం మాలెపాడు గ్రామంలో అక్రమంగా తరలిపోతున్న మట్టి. గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూముల నుంచి ప్రొద్దుటూరుకు మట్టి తరలిస్తున్న వైసీపీ నాయకులు. రాత్రింబవళ్లు టిప్పర్ల ద్వారా మట్టి తరలింపు. ప్రతిరోజు వందల టిప్పుల మట్టిని ప్రొద్దుటూరులోని వెంచర్ల రోడ్లకు అక్రమంగా తరలిస్తూ లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్న వైసీపీ నాయకులు. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రపంచ తొలి ట్రిలియనీర్ మస్క్.
ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయనకు …
వెనెజువెలా డ్రగ్స్ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన …
కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.
కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 141474