అక్రమ మట్టి దందా @ Kadapa…
కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల మండలం మాలెపాడు గ్రామంలో అక్రమంగా తరలిపోతున్న మట్టి. గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూముల నుంచి ప్రొద్దుటూరుకు మట్టి తరలిస్తున్న వైసీపీ నాయకులు. రాత్రింబవళ్లు టిప్పర్ల ద్వారా మట్టి తరలింపు. ప్రతిరోజు వందల టిప్పుల మట్టిని ప్రొద్దుటూరులోని వెంచర్ల రోడ్లకు అక్రమంగా తరలిస్తూ లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్న వైసీపీ నాయకులు. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన ..
ఇవాళ కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు …
హైదరాబాద్లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..
ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం …
నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో విషాద ఘటన..
నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే ఘటన చోటుచేసుకుంది. రోడ్డు …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 90153