అక్రమ మట్టి దందా @ Kadapa…
కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల మండలం మాలెపాడు గ్రామంలో అక్రమంగా తరలిపోతున్న మట్టి. గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూముల నుంచి ప్రొద్దుటూరుకు మట్టి తరలిస్తున్న వైసీపీ నాయకులు. రాత్రింబవళ్లు టిప్పర్ల ద్వారా మట్టి తరలింపు. ప్రతిరోజు వందల టిప్పుల మట్టిని ప్రొద్దుటూరులోని వెంచర్ల రోడ్లకు అక్రమంగా తరలిస్తూ లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్న వైసీపీ నాయకులు. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ …
జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.
జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న థార్ …
గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.
గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 90363