గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్..

Revanth Reddy

Advertisements

&NewLine;<p>ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి&period; రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా తమలో స్ఫూర్తిని నింపారన్నారు&period; ఇందిరాగాంధీ&comma; రాజీవ్ గాంధీ&comma; సోనియా గాంధీ&comma; రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీలకు తెలంగాణతో ఉన్నది రాజకీయ అనుబంధం కాదు కుటుంబ పరమైన అనుబంధంమన్నారు&period; కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ &lpar;60&rpar; ను సాధించిన నేపథ్యంలో&comma; టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ గాంధీభవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆయన సోనియా గాంధీ&comma; రాహుల్ గాంధీ&comma; మల్లికార్జున ఖర్గే&comma; మాణిక్ రావ్ ఠాక్రేలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.