టిడిపిని జనసేనను తీవ్రస్థాయిలో విమర్శించిన ఆర్కే రోజా..

minister roja at temple

Advertisements

&NewLine;<p>నగరి ఎమ్మెల్యే&comma; మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… 175 నియోజకవర్గాలలో క్యాండెట్లు లేకుండా వైసిపి నుంచి ఎవరు బయటకు వస్తారా అని టిడిపి&comma; జనసేన గోతి కాడ నక్కల వేచి చూస్తున్నారని ఆరోపించారు&period; ప్రతి రోజు గడప గడపకి వెళ్తూ&period;&period; పల్లె నిద్ర చేస్తూ&period;&period; పార్టీ కార్యక్రమాల్లో ముందు ఉన్నాను అన్నారు&period; పచ్చ మీడియా దిగజారుగు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు&period; నగరిలో సీటు రోజాకు లేకుంటే&period;&period; రాధాకృష్ణ నిల్చుంటాడు&period;&period; రామోజీ రావు నిల్చుంటాడా అంటూ ఎద్దేవా చేశారు&period; మాలో మేము కొట్టుకొని సీటు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది&period; ఆ అభ్యర్థులను టిడిపికి మళ్లించేద్దాం అని గోతికాడ గుంట నక్కల వ్యవహరిస్తున్నారని&comma; జగన్ అన్న పై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందో&period;&period; అంతకు మూడింతల్లు పార్టీలో మా అందరికి ఉందని&comma; ప్రజల వద్ద జగన్ అన్నకు వ్యతిరేకత లేదని&comma; జగన్ ముఖ్యమంత్రి అవ్వడానికి 100&percnt; పనిచేస్తాం అన్నారు&period; మళ్లీ మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని దేవుడిని ప్రార్థించా అన్నారు&period; ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోతే వేరొక పదవి ఇచ్చేలా సీఎం జగన్ చూస్తున్నారని&comma;<br>చంద్రబాబు&period;&comma; పవన్ కళ్యాణ్ లు ఒక్క చోట నిలబడటానికి భయపడుతున్నారని అన్నారు&period; అందుబాటులో ఉన్నా కాబట్టే రెండు సార్లు ఎమ్మెల్యే&comma; మంత్రులు అయ్యాం అని అన్నారు&period; 175కి 175 పక్కాగా గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేసారు&period; నగరిలో ఎవరికి ఇచ్చిన నేను జగన్ అన్నకు ప్రాణం ఇస్తా అన్నారు&period; నాకు ఎమ్మెల్యే సీటు లేదు అనే ప్రచారం కేవలం శునకానందమే అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్