టిడిపి జనసేన, సిఐటియు నాయకుల రాస్తారోకో…

TDP Janasena and CITU leaders wrote

Advertisements

&NewLine;<h5 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Siddam Sabha &colon;<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో ప్రోగ్రాం కవర్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి&comma; టీవీ5 విలేకరులపై వైసీపీ గుండాలు అతి పాశవికంగా&comma; క్రూరంగా&comma; రాక్షసంగా వారిపై భౌతికంగా దాడి చేయడం జగన్ ఆటవిక పాలనకు నిదర్శనమన్నారు&period; జగన్ నిర్వహించిన సిద్ధం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకోపోయి ప్రజలను నట్టేట ముంచడానికి&comma; సిద్ధం సభ నిర్వహించాడా&excl; అని ఎద్దేవా చేశారు&period; ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీ కృష్ణ పై వైసీపీ గూండాలు చేసిన దాడిలో ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం గుండెలను కలిసివేస్తోందని జనసేన పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్&comma; టిడిపి మైనార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షబ్బీర్&comma; తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబుల్ రెడ్డి&comma; సిఐటియు డివిజన్ కార్యదర్శి లక్ష్మీనారాయణలు ఆవేదన వ్యక్తం చేశారు&period; విలేకరులపై విచక్షణారహితంగా దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు&period; అనంతరం అంబేద్కర్ విగ్రహానికి<br>వినతిపత్రం సమర్పించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్