నీలాద్రి ఆలయంలో శివుడికి ప్రత్యేక అభిషేకాలు..

shiva temple

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కార్తీక మాసం చివరి సోమవారం&comma; మాస శివరాత్రి కావడంతో పెనుబల్లి మండలం నీలాద్రీ ఆలయంలో శివుడిని దర్శించుకుని అభిషేకాలు చేసేందుకు భక్తులు రద్దీ పెరిగింది&period; తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేశారు&period; భక్తుల సౌకర్యం ఆలయ ఈవో వెంకటరమణ అన్ని ఏర్పాట్లు చేశారు&period; స్వామివారిని దర్శించుకునెందుకు మార్కెట్లో ఏర్పాటుచేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..