శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాల తయారీ..

Sri Sitaram's marriage mahotsavam

Advertisements

&NewLine;<p>భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో నిష్ట నియమాలతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ట్రస్టీ జయరాజు పట్టువస్త్రాలను తయారు చేస్తున్నారు&period; గత నాలుగు సంవత్సరాల నుంచి శ్రీ సీతారాములకు ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు తయారుచేసి కళ్యాణ మహోత్సవానికి అందిస్తున్నారు&period; సీతమ్మ తల్లికి వివిధ రంగులతో కూడిన రెండు పట్టు చీరలు&comma; రామయ్య తండ్రికి పట్టు పంచెలు&comma; లక్ష్మణ స్వామికి పట్టు పంచలు సమర్పిస్తున్నారు&period; ఈ ఏడాది కూడా భద్రాచలంలోని శ్రీ భక్త రామదాసు జ్ఞాన మందిరంలో సీతారాములకు చేనేత పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నారు&period; నాలుగు వేల ఎనిమిది వందల పట్టు దారాలతో 2 పట్టు చీరలు 6 పట్టు పంచలు సిద్ధం చేస్తున్నారు&period; ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పది రోజుల ముందు భద్రాచలం వచ్చి స్వయంగా స్వామివారి సన్నిధి వద్ద ఈ పట్టు వస్త్రాలు తయారుచేసి సీతారాముల కల్యాణ మహోత్సవానికి అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పొదుపు చర్యలు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??