Andhra Pradesh News

ఫిషింగ్ హార్బర్ కేసులో కీలక మలుపు..!

<p>విశాఖ ఫిషింగ్ హర్బర్ అగ్నిప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు&period; స్థానిక మత్స్యకారులు వాసుపల్లి నాని&comma; అతని మామ సత్యమే à°ˆ ప్రమాదానికి కారణమన్నారు సీపీ రవి శంకర్&period; వీరిద్దరూ అల్లిపల్లి వేంకటేశ్ చెందిన 887 బోటులో మద్యం తాగారని పేర్కొన్నారు&period; అనంతరం…

Read more

నారాయణపై అనిల్ కుమార్ విమర్శలు..!

<p>మాజీ మంత్రి నారాయణపై నెల్లూరు నగర్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు&period; ప్రభుత్వం నియమించిన వలంటీర్లు ఇల్లిళ్లూ తిరిగి సంక్షేమ పథకాలు అందిస్తుంటే వారిపై టీడీపీ విమర్శలు చేయడం దారుణమన్నారు&period; అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు నెల్లూరు…

Read more

జగన్ విశాఖకు ఎందుకు వస్తున్నారు..?

<p>ఏపీ రాజధానిని విశాఖకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది&period; పలు శాఖల మంత్రులు&comma; కార్యదర్శులు&comma; ఉన్నతాధికారుల కార్యాలయాలకు విశాఖలో భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది&period; కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి&period; విశాఖకు పాలనా…

Read more

ఫిషింగ్ హార్బర్ కేసులో కీలక ఆధారాలు

<p>విశాఖ హార్చర్ అగ్నిప్రమాదం పై చిక్కుముడి వీడింది&period; రాజకీయ రంగు పులుముకున్నఈ ఘటనలో అసలు విషయం బయటకు వచ్చింది&period; విశాఖ ఫిషింగ్ హార్చర్ చరిత్రలో ఎన్నడూ జరగని à°ˆ భారీ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు&period; ప్రమాదానికి ఉప్పు…

Read more

టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్ కీ భక్తుడి విరాళం..

<p>టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్ à°•à±€ 11లక్షల 16రూపాయల విరాళాని ఇచ్చిన తిరుపతికీ చెందిన భక్తుడు మైలు ప్రణీత్&comma;నిహారిక దంపతులు&period;టీటీడీ ఈవో క్యాంపు కార్యాలయంలో ఈవో ధర్మారెడ్డి à°•à°¿ చెక్ ని ప్రణీత్ దంపతులు అందజేశారు&period; à°ˆ సందర్బంగా దాతను ఈవో ధర్మారెడ్డి…

Read more

చౌడేపల్లి లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు..

<p>రాష్ట స్థ్రాయి బాల బాలికల కబాడీ పోటీలను చౌడేపల్లి లో 3 రోజుల పాటు నిర్వహించనున్నారు&period; రాష్ట్ర స్థాయి కబ్బడి పోటీల ను చౌడేపల్లి ఉన్నత పాఠశాలలో రాష్ట్ర కబాడీ సంఘం అధ్యక్షుడు రామచంద్ర ఆధ్వర్యంలో జరగనున్నాయి&period; రాష్ట్ర స్థాయి పోటీలకు…

Read more

జగన్ పాలనలో బీసీలకు రక్షణ కరువు..

<p>ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి&comma; టిడిపి పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరొ సభ్యులు కాలువ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు&period; అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

Read more

వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నరసింహ ప్రసాద్

<p>రైల్వే కోడూరు టిడిపి క్యాంప్ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించిన టిడిపి సాంస్కృతిక విభాగాల శాఖ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్&comma; వైసిపి పరిపాలన పై వినూత్న రీతిలో విరుచుకుపడ్డారు పంతగాని నరసింహ ప్రసాద్&period; రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలను…

Read more

జగన్ ప్రభుత్వంలో డ్రైవర్ల పరిస్థితి దయనీయం – సవితమ్మ

<p>సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆటో డ్రైవర్లుతో చర్చిoà°šà°—à°¾ వైసీపీ ప్రభుత్వం లో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి à°Žà°¡à°® చేత్తో ఆటో డ్రైవర్ల నుండి వెయ్యి…

Read more

26 న తిరుపతి రానున్న మోదీ….

<p>ఈనెల 26&comma;27à°¨ ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిని సందర్శిస్తున్నారు&period; 26వతేదీ సాయంత్రం వాయుసేన విమానంలో తిరుపతి విమాశ్రయానికి చేరుకుంటారు&period; తిరుమల వెళ్ళి రాత్రి బస చేసి&comma; 27à°µ తేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నఅనంతరం తిరుపతి నుండి హైదరాబాదుకు బయలుదేరి…

Read more