Andhra Pradesh News

రైతులకు అన్ని కష్టాలే…

<p>ఆరుగాలం కష్టపడే రైతులకు అన్ని కష్టాలే&period; దుక్కి దున్నినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అహర్నిశలు కష్టపడుతున్నా ఫలితం దక్కడం గగనమై పోతోంది&period; పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి&period; భామిని మండలం భామిని…

Read more

పద్మావతి బ్రహ్మోత్సవాల్లో అన్నదాన పంపిణీ..

<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమితీర్థం &lpar;చక్రస్నానం&rpar; శనివారం ఉదయం 12&period;10 గంటలకు అత్యంత వైభవంగా జరిగింది&period; దేశ నలమూలాలు నుంచి వేలాది మంది భక్తులు పవిత్ర స్నానంమాచరించడానికి తిరుచానూరుకు తరలివస్తారు&period; దీనికోసం తిరుచానూరు సర్పంచ్…

Read more

భవిష్యత్ కి మా గ్యారెంటీ…

<p>గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ &&num;8211&semi; టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు&period; à°ˆ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయులు&comma; నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ పాల్గొన్నారు&period; నియోజకవర్గ పరిధిలో ఇరు పార్టీలు కలిసికట్టుగా చెయ్యవలసిన రాజకీయ…

Read more

దొమ్మేరులో దారుణం…

<p>తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో తీవ్ర ఉద్రిత పరిస్థితులు నెలకొన్నాయి&period; బాధిత కుటుంబాన్ని పరామర్శించాడనికి వెళ్లిన హోం మంత్రి తానేటి వనిత ను దొమ్మేరు గ్రామస్థులు అడ్డుకుని గంటన్నరపాటు రోడ్డుపైనే ఘెరావ్‌ చేశారు&period; ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; ఆత్మహత్య…

Read more

అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌‌లో నిప్పులు పోశారు…

<p>రాజధాని అమరావతి&comma; పోలవరం ప్రాజెక్ట్‌‌లో నిప్పులు పోశారని&comma; à°ˆ రెండింటిని చూస్తే ఎంతో బాధ కలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు&period; చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని అభివృద్ధి చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు&period; చంద్రబాబు లాంటి దూరదృష్టి…

Read more

పోలీసుల కార్డెన్ సెర్చ్ బైకులు, ఆటోలు స్వాధీనం..

<p>ప్రకాశం జిల్లా దర్శి లో పోలీసుల కార్డెన్ సెర్చ్ లో 21 బైకులు&comma; 4 ఆటోలు స్వాధీనం…&period;వివరాల్లోకి వెళ్తే&comma; దర్శి లోని ఆటోనగర్ 11 à°µ లైన్ ప్రాంతం లో గంజాయివ్యాపారం జోరుగా జరుగుతుందని&comma; వివిధ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువస్తున్నారని…

Read more

పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం..

<p>పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది కాంప్లెక్స్ లోని à°’à°• షాపులో నుండి షార్ట్ సర్క్యూట్ కారణంగా వ్యాపించిన మంటలు&comma; స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా వారు రెండు నిమిషాల్లోనే…

Read more

అధునాతన హంగులతో కాపు కళ్యాణమండపం – నాయుడు

<p>నరసాపురం నియోజకవర్గ కాపు సోదరులకు తలమానికంగా ఉండేందుకు కాపు తెలగ కళ్యాణ మండపాన్ని కోటి 50 లక్షల రూపాయలతో అధునాతన అంగులతో తీర్చిదిద్దామని దాత కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు అన్నారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కాపు…

Read more

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

<p>తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ &comma; శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 à°—à°‚à°Ÿà°² సమయం&period;తిరుమల శ్రీవారిని నిన్న<br &sol;>67&comma;140 భక్తులు దర్శించుకున్న భక్తులు&period;&period;నిన్న హుండీ ఆదాయం&period;&period;4&period;01 కోట్లు&period;&period;శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…26&comma;870 మంది&period; కంపార్ట్మెంట్ లు అన్ని నిండి శిలాతోరణం వరకు…

Read more

శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి సారె..

<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి పంచమి సారెను పంపించారు&period;&period;తిరుచానూరులో జరుగుతున్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముగింపు ఘట్టమైన పంచమి తీర్థం సందర్భంగా అనాధిగా వస్తున్న అచారం ప్రకారం వెదురు గంపలో పసుపు-కుంకుమ&comma; చందనం&comma; పట్టుచీర పెట్టి గర్భాలయంలో స్వామివారి…

Read more