Brs

ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్..

<p>కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు&period; ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్&period;&period; ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దన్నారు&period; ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం&period;&period;అన్నీ ఆలోచించి ఓటెయ్యాలన్నారు&period; ప్రతీ పార్టీ అభ్యర్థుల గురించి తెలసుకోవాలని&period;&period; అభ్యర్థి…

Read more

గొర్లు మింగేటోడు కేసీఆర్.. బర్లు మింగేటోడు రేవంత్ రెడ్డి..

<p>ఎంపీ&comma; కోరుట్ల BJP అభ్యర్థి ధర్మపురి అర్వింద్ TPCC చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యాలు చేశారు&period; నేటి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ&period;&period; &&num;8216&semi;గొర్లు మింగేటోడు కేసీఆర్ అయితే&period;&period; బర్లు మింగేటోడు రేవంత్ రెడ్డి&&num;8217&semi; అని అన్నారు&period; కాంగ్రెసు ఓటేసి ఐదేళ్లు…

Read more

సంక్షేమ పథకాల పై శ్రద్ద..

<p>ప్రజల్లో ఓటు పట్ల అవగాహన కల్పించి ప్రధాన రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పేందుకు తమకున్న రిజర్వేషన్ స్థానాల్లో కాకుండా జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంబోత్ రాంబాబు స్పష్టం చేశారు&period; ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ…

Read more

రెండు పార్టీల మధ్య తోపులాట..

<p>ఇబ్రహీం పట్నం నియోజకవర్గ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యకర్తలు&comma; కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది&period; ఎన్నికల ప్రచార సమయంలో ఎదురెదురుగా కార్యకర్తలు వస్తుండటంతో రెండు పార్టీల మధ్య తోపులాటతో ఉద్రిక్తతకు దారితీసింది&period; పోలీసుల రంగా ప్రవేశంతో ఈ ఉద్రిక్తత సద్దామనగైనది&period;<&sol;p>&NewLine;

Read more

మరో 11 నియోజకవర్గాల్లో సీఎం గారు పర్యటన..

<p>à°ˆ నెల 13 నుండి 28 వరకు సీఎం కేసీఆర్ పర్యటన మరో 54 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు బీఆర్ఎస్ అధినేత&comma; ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గాల పర్యటన రెండో షెడ్యూల్ ఖరారైంది&period; ఇప్పటికే అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన…

Read more

నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ..

<p>నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది&period; పార్టీ ముఖ్య అనుచరులు&comma; ప్రజాప్రతినిధులు అనూహ్యంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి&period; నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉంటూ అనునిత్యం…

Read more

ప్రచారంలో బిఆర్ఎస్ జోరు..

<p>ఒకపక్క కేసీఆర్ బహిరంగ సభలతో ప్రచారంలో దూసుకెళ్తుండగా మరోపక్క కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడానికి తన వంతుగా ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్ పట్టణానికి రానున్నారు&period; à°ˆ కార్యక్రమంలో భాగంగా మొదటగా విటాయిపల్లిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బిఆర్ఎస్…

Read more

మూడోసారి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రసారం..

<p>తెలంగాణ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు&period; అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్&comma; బీజేపీ పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు&period; ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు&period; ఇప్పటికే పాలేరు&comma; సత్తుపల్లి&comma; ఇల్లెందు…

Read more

రంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం..

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఫుల్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది&period; బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ఆయా నియోజకవర్గాలల్లో ప్రత్యర్థులను ఢీకొట్టేలా ప్రచారం చేస్తున్నారు&period; ప్రణాళికలో భాగంగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్&comma; మంత్రి కేటీఆర్ ఆదివారం…

Read more

నామినేషన్ వేసిన రమావత్ రవీంద్ర కుమార్..

<p>దేవరకొండ శాసనసభ నియోజకవర్గ స్థానం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా రమావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు&period; అయన వెంట బిఅర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి&comma; తదితరులు…

Read more