రెచ్చిపోయి దాడికి పాల్పడిన వైసీపీ సభ్యులు

fight between ycp and tdp

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ నేతలు దాడి&period; గురజాల పట్టణంలో శ్రీ పాతపాటేశ్వర అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన పాట కచేరీలు పై వైసిపి నాయకులు దాడి&period; బ్యానర్లు చించి దాడికి తెగపడ్డ వైసీపీ నాయకులు&period; సుమారు 300 మంది వైసిపి నాయకులు &comma; కార్యకర్తలు కర్రాలతో దాడి&period; మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడ్డ వైసిపి మూకలు&period; సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు&period; ఇరువర్గాలని చెదరగొట్టిన పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..

భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది..

చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.