ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వెలుగులు తీసుకొచ్చేందుకే ఈ కూటమి…

Telugu Desam, Janasena and BJP alliance

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వెలుగులు తీసుకొచ్చేందుకే తెలుగుదేశం&comma; జనసేన&comma; బిజెపి లు కూటమిగా ఏర్పడ్డాయి&period; ఈ నెల 17 à°µ తేదిన చిలకలూరి పేట లో జరిగే టీడీపీ&comma; జనసేన&comma; బిజెపి ఉమ్మడి బహిరంగ సభ ను విజయవంతం చేయాలని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు&period; ప్రజలు ఆంధ్రప్రదేశ్ ను వెలుగులోకి తీసుకుని రావటానికి ఈ కూటమి ఏర్పాటుకు గల కారణామని&comma; ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ కోరారు&period; అవనిగడ్డలో జరిగిన తెలుగుదేశం&comma; జనసేన&comma; బిజెపి పార్టీల ఉమ్మడి సమావేశంలో బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ జగన్ పరిపాలనలో అభివృద్ధి అనే పదానికి నిర్వచనం లేకుండా పోయిందని&comma; యువతకు భవిత లేకుండా పోయిందని&comma; రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో పయనింప చేయాలన్నా&comma; యువతకు ఉపాధి&comma; విద్యావకాశాలను కల్పించాలంటే తెలుగుదేశం&comma; బిజెపి&comma; జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వ కూటమికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>ఐదు సంవత్సరాలుగా అవనిగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని&comma; గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను రద్దు చేశారని&comma; మొదలైన అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేశారని&comma; ఇప్పుడు ఐదేళ్ల తర్వాత శంకుస్థాపనలంటూ ప్రజలను మరోసారి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని బుద్ధ ప్రసాద్ గడిచిన నాలుగు రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న శంకుస్థాపనల గ్రామాలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు&period; రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పిందని&comma; కానీ ఆర్బికేల ద్వారా ధాన్యాన్ని అమ్ముకున్న రైతులకు 50 రోజులుగా చెల్లింపులు జరపలేదని విమర్శించారు&period; ఒక్కో ఆర్బికేలో కనీసం 150 మంది రైతులకు ఇంకా వారు అమ్మిన ధాన్యానికి డబ్బులు జమ కాలేదని&comma; ఒక అవనిగడ్డ నియోజకవర్గంలోనే దాదాపు 30 కోట్ల రూపాయల మేర రైతులకు బకాయిలు ఉన్నాయని బుద్ధ ప్రసాద్ విమర్శించారు&period; రైతులను నట్టేట ముంచి ఇప్పుడు ప్రజలను మోసగించేందుకు శంకుస్థాపనల పేరుతో స్థానిక వైసీపీ నాయకులు తిరగటం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు&period; నియోజకవర్గంలో డ్రైనేజీ పనులు కేవలం కాగితాలపై లెక్కలకే పరిమితమైందని&comma; కాగితాల పైనే పనులు పూర్తయినట్లుగా సూచించుకుని డబ్బు మెక్కేశారని బుద్ధ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ నెల 17à°µ తేదీన చిలకలూరిపేట మండలం బొప్పిడి గ్రామంలో జరిగే తెలుగుదేశం&comma; జనసేన&comma; బిజెపి à°² ఉమ్మడి బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్&comma; జనసేన&comma; బిజెపి నాయకులు సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు… మూడు పార్టీల కలయికకు గల కారణాలను వివరిస్తూ రాష్ట్రం మరోసారి అభివృద్ధి పథంలో పయనించాలంటే తెలుగుదేశం&comma; జనసేన&comma; బిజెపిల పొత్తును ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని&comma; 17 à°µ తేదీన జరగబోయే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ&comma; తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు&comma; జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొంటారని తెలిపారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-13&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;polavaram&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-13&sol;amp&sol;" alt&equals;"పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు&period;&period;">పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-12&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;fake&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-12&sol;amp&sol;" alt&equals;"బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం&period;&period;">బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-news-9&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;tdp1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-news-9&sol;amp&sol;" alt&equals;"నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు&period;&period;">నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ &period;కానీ ఆ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..