బెంగుళూరులో చంద్రబాబుకి అపూర్వ స్వాగత ఏర్పాట్లు

chandra babu at bangluru

Advertisements

&NewLine;<p>కర్నాటక రాష్ట్రం బెంగుళూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి అపూర్వ స్వాగతం ఏర్పాట్లు&period; ఇవాళ బెంగుళూరు సిటీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రానున్న చంద్రబాబు కోసం భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు&period; చిత్తూరు టిడిపి నాయకుడు జి&period;జే&period;ఎమ్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ గురజాల జగన్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఫ్లేక్సిలు&comma;స్వాగత తోరణాలు ఏర్పాటు&period; రోడ్డుకి ఇరు వైపులా భారీ ప్లెక్కీలు&comma;స్వాగత తోరణాలు ఎర్పాటు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.