పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నా : ముద్రగడ

Welcoming Pawan's letter: Mudragada

Advertisements

&NewLine;<p>కాకినాడ&comma; ముద్రగడ ను కలిసిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్&period; పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల క్రితం రాసిన లేఖ అంశాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించిన బొలిశెట్టి&period; పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని&comma; కాపు జాతి కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన ముద్రగడ&period; పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తే ఆహ్వానిస్తానని బొలిశెట్టి కి చెప్పిన ముద్రగడ&period; త్వరలో జనసేనలోకి ముద్రగడ చేరే అవకాశము&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.