లవ్ హ్యాండిల్స్ :నడుము ఇరువైపులా ఫ్యాట్

fat

Advertisements

&NewLine;<p>మీ పార్టనర్ మిమ్మల్ని కౌగిలించుకొన్నపుడు నడుము ఇరువైపులా చేతులు వేసినపుడు పట్టుకోవడానికి వీలుగా ఉండే ఫ్యాట్ అక్యుమిలేషన్ యే ఈ లవ్ హ్యాండిల్స్&period; ఇవి స్త్రీలలో ఎక్కువ&period; అందానికి నిర్వచనం గా చెప్పుకొనే ఈ లవ్ హ్యాండిల్స్ ఆక్చుల్ గా ఫ్యాట్ ఎక్కువ చేరితే వచ్చేవి&period; సో మీ నడుము ఇరువైపులా ఇవి ఉంటె మీరు శరీరానికి కావల్సిన exercise చేయడం లేదని లెక్క&period; సో ఫిట్ గా ఉంటేనే అందం అని గుర్తు పెట్టుకోండి&period; కంటి నిండా నిద్ర&period; మంచి ఆహారం&period; కావాల్సిన మేరకు డైలీ exercise ఇవి చేస్తే లవ్ హ్యాండిల్స్ యిట్టె పోతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు