93
అమరావతి, మున్సిపల్ కార్మికుల సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం. నేటి మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో చర్చలు. గత నెల 26 నుంచి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు. ఫలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం. ఇవ్వాళ మధ్యాహ్నం సచివాలయంలో ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానం.