East Godavari

కాకినాడ నుంచి అయోధ్యకు పాదయాత్ర..

<p>అయోధ్య రాముడికి కానుకగా తయారుచేసిన పాదుకలను స్వయంగా అందించేందుకు కాలినడకన బయలుదేరాడో భక్తుడు&period;&period; ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుంచి పాదుకలను తలపై మోస్తూ అయోధ్యకు పాదయాత్ర మొదలుపెట్టాడు&period; హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భాగ్యనగరం సీతారామ సేవా ట్రస్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ చార్ల…

Read more

రాజోలుకు ఓఎన్జీసీ నుంచి భారీ నిధులు…

<p>రాజోలు దివిలో ఓఎన్జీసీ వల్ల పలు గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నా వారిని గుర్తించి&period;&period; NGD ఒక్క ప్రత్యేకమైన కమిటీ నియమించి దాని ద్వారా ఓఎన్జిసి నడ్డి విరిసి 22&period;76 లక్షల రూపాయలు ఓఎన్జీసీ నుంచి నిధులు మంజూరు చేయడంతో రాజోలు దీవిలో…

Read more

సామాజిక సాధికార యాత్ర కొత్త అధ్యాయానికి నాంది…

<p>డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం లో సామాజిక సాధికార బస్సు యాత్రలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ&comma; రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్&comma; బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ&comma;…

Read more

జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మల్లాడి…

<p>రామచంద్రపురం లో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్&comma; వైసీపీ ఇంచార్జి పిల్లి సూర్య ప్రకాష్ లను యానాం మాజీ ఎమ్మెల్యే&comma; పుదుచ్చేరి అధికారిక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మర్యాద పూర్వకంగా కలిశారు&period; అనంతరం ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ…

Read more

పెరిగే ధరలకు హద్దే లేదు – ఏలే వాడికి బుద్ధి లేదు

<p>à°¡à°¾&period;బి&period;ఆర్&period;అంబేద్కర్ కోనసీమ జిల్లా&comma; ముమ్మిడివరంలో 11à°µ రోజుకు చేరుకున్న మున్సిపల్ కాంట్రాక్టు&comma; అవుట్సోర్సింగ్ ఉద్యోగులు&comma; కార్మికుల సమ్మె&period; సమ్మె లో భాగంగా ముమ్మిడివరం పురపాలక సంఘం కార్యాలయం ఎదుట నిత్యావసర సరుకుల ప్రదర్శనతో నిరసన తెలియజేశారు&period; ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని&comma; పెరిగిన…

Read more

ఐరన్ స్క్రాప్ దుకాణంలో మంటలు… భయాందోళనలో స్థానికులు

<p>కాకినాడ రేచర్ల పేట రైల్వే ట్రాక్ సమీపంలో ఐరన్ స్క్రాప్ దుకాణంలో వైర్ల నుండి కాపర్ తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి&period; అది గమనించిన అక్కడున్న స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్ కు&comma; అగ్నిమాపక సిబ్బందికు సమాచారం…

Read more

హామీలను నెరవేర్చే వరకు అదరం, బెదరం…

<p>అంగన్వాడీలు 24 రోజులుగా చేస్తున్న సమ్మె లో వరుస వినూత్న నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు&period; అందులో భాగంగానే గురువారం పిల్లలకు గాంధీ&comma; అంభేద్కర్ వేషధారణ వేయించి వినూత్నంగా నిరసన తెలియచేసారు&period; జగన్ మోహన్ రెడ్డి తమ డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరారు&period;…

Read more

కేంద్ర మంత్రుల బృందానికి ఘన స్వాగతం..

<p>సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా యానాం విచ్చేసిన కేంద్ర మత్స్య&comma; పశు సంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా&comma; కేంద్ర మత్స్య&comma; పశు సంవర్ధక శాఖ సహాయమంత్రి ఎల్&period;మురుగన్ బృందం యానాంలో పర్యటించారు&period; వారికి యానాంలో ఘన స్వాగతం లభించింది&period; యానాం…

Read more

జగ్గంపేట వైసీపీ ఇన్చార్జిగా తోట నరసింహం…

<p>కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైసిపి ఇన్చార్జిగా ఉమ్మడి రాష్ట్రాల మాజీ మంత్రి&comma; మాజీ ఎంపీ తోట నరసింహం నియమితులయ్యారు&period; వైయస్సార్ పార్టీ అధ్యక్షులు&comma; రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ విడుదల చేసిన ఇన్చార్జిల లిస్టులో నరసింహం పేరును…

Read more

జగన్ కాకినాడ పర్యటన..

<p>ముఖ్యమంత్రి జగన్ బుధవారం కాకినాడ వస్తున్నారు&period; అయితే ఆయన పర్యటన పూర్తిగా బహిరంగ సభకి పరిమితం చేశారు&period; వాస్తవానికి ఆయన కాకినాడలో నూతనంగా నిర్మించిన కొండయ్య పాలెం ఫ్లై ఓవర్&comma; కళాక్షేత్రం&comma; సైన్స్ మ్యూజియం&comma; స్కేటింగ్ ట్రాక్ ప్రారంభించిన అనంతరం బహిరంగ…

Read more