East Godavari

తెలుగు తమ్ముళ్ల మధ్య వివాదాలు..

<p>కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గానికి à°“ ప్రాధాన్యత ఉంది&period; ఆరుసార్లు ఎమ్మెల్యేగా శాసనసభ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు గెలిచారు&period; రెండుసార్లు వైసిపి నేత&comma; ప్రస్తుత రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు&period; దీంతో à°ˆ నియోజకవర్గానికి…

Read more

నేడు స్వగ్రామానికి చేరుకున్న భౌతిక కాయాలు..

<p>వారం రోజుల క్రితం అమెరికాలోని టెక్సస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పొన్నాడ నాగేశ్వర రావు&comma; ఆయన సతీమణి సీతా మహాలక్ష్మి భౌతిక కాయాలు అమలాపురం కె&period;అగ్రహారం లో వారి స్వగృహానికి చేరుకున్నాయి&period; అనంతరం ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్…

Read more

కొత్త సంవత్సరం పూట విషాదం..

<p>తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో నూతన సంవత్సర సమయంలో వృద్ధ దంపతులకు గర్బ శోకం మిగిలింది&period; గుమ్మల్లదొడ్డి జంక్షన్ రోడ్ ప్రమాదం లో అచ్చుతాపురం గ్రామానికి చెందిన గోక ఏసురాజు &lpar;30&rpar;&comma; అనే యువకుడు దుర్మరణం పాలైనాడు&period; జాతీయ రహదారిపై ఇటీవల ప్రమాదాల…

Read more

ముద్రగడ ఆత్మీయ కలయిక..

<p>మాజీమంత్రి&comma; కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సాధారణంగా ఎవరిని పిలవరు&period; ఈసారి తన నైజానికి విరుద్ధంగా జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సర సందర్భంగా ప్రజలు తన ఇంటికి వచ్చి తన ఆత్మీయ విందు స్వీకరించాలని పిలుపునిచ్చారు&period; స్వయంగా ముద్రగడ…

Read more

నర్సరీలో కొలువు తీరిన రామయ్య

<p>నర్సరీ రంగంలో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో ఆధ్యాత్మికత ఉట్టి పడేలా&period;&period; హిందుత్వాన్ని చాటి చెప్పేలా సుమారు 50 వేల మొక్కలతో అయోధ్య రామమందిరాన్ని నూతన సంవత్సర సందర్భంగా తీర్చిదిద్దారు&period; 2024 నూతన సంవత్సరానికి స్వాగతం…

Read more

కొత్తపేట లో దారుణ హత్య..

<p>అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల మెయిన్ రోడ్ ప్రక్కన బూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు&period; వివరాల్లోకి వెళ్తే బూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తికి ముగ్గురు సోదరులు అయితే à°’à°• సోదరుడు దత్తతకు వెళ్లిపోగా…

Read more

పొగమంచు కారణంగా అదుపు తప్పిన లారీ..

<p>తూర్పుగోదావరి జిల్లా&period;&period; రాజానగరం&period;&period; జి ఎస్ ఎల్ వద్ద నర్సీపట్నం నుండి రాజమండ్రి వెళుతున్న కర్రల లారీ&comma; లారీని ఓవర్ టెక్ చేసే క్రమంలో పొగమంచు ఉండడంతో అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొట్టింది&period; జాతీయ రహదారిపై కర్రలు అడ్డంగా పడిపోవడంతో&period;&period; భారీగా…

Read more

కాపులకి రిజర్వేషన్ కల్పించేలా పోరాటం..

<p>కాకినాడ రూరల్ విద్యుత్ నగర్ వెంకన్నబాబు కళ్యాణ మండపం లో కాపు సద్భావన సంఘం అధ్యక్షులు&comma; రాష్ట్ర కాపు జే&period;ఏ&period;సి కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు&comma; కాపు జే&period;à°ˆ&period;సి మెంబర్ లు అర్&period; ప్రకాష్&comma; ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు&period;…

Read more

పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు..

<p>కాకినాడ రూరల్ కాపు కళ్యాణమండపం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు&period; à°ˆ సమావేశం లో ఆమె మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం&comma; రాష్ట్ర ప్రభుత్వం à°•à°¿ సహకారం అందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అపవాద వేయడం…

Read more

కాకినాడలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు ఉద్రిక్తత..

<p>కాకినాడ నగరంలోని సంత చెరువు వద్ద ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు&comma; దివంగత సీఎం నందమూరి తారకరామారావు విగ్రహం తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది&period; à°ˆ సంఘటన కాకినాడ నగరంలో చర్చనీయాంశంగా మారింది&period; టీడీపీ నేత దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని టీడీపీ…

Read more