అన్నమయ్య కలెక్టర్‌ పై సస్పెన్షన్ వేటు..

EC issued against Annamaya District Collector

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీష&period; ఉపఎన్నికల ఆర్‌వో రాజకీయ భజన&period; గిరిషా పై ఈసి సస్పెన్షన్ వేటు&period; తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్లు&comma; కార్డులపై చర్యలకు ఈసీ ఆదేశం&period; అప్పటి తిరుపతి ఆర్‌వోపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం&period; నకిలీ ఓటర్లు&comma; ఓటరు కార్డుల జారీకి ఆర్‌వో లాగిన్ వాడటంపై ఈసీ ఆగ్రహం&period; అప్పటి తిరుపతి ఆర్‌వో&comma; ఏఆర్‌వో&comma; బీఆర్‌వోపై చర్యలకు ఈసీ ఆదేశం&period; ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషా&period; ఉపఎన్నికల సమయంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా&comma; ఆర్‌వోగా ఉన్న గిరీషా&period; అప్పట్లో 30 వేలకు పైగా బోగస్ ఓట్లు&comma;ఎపిక్ కార్డులు జారీ అయ్యాయని ఆరోపణలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!