రమణ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన భావిశెట్టి…

Bhavishetty who joined Janasena under Ramana

Advertisements

&NewLine;<p>కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామం ఎంపీటీసీ -1 నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు&comma; నందిపాటి రమణ ఆధ్వర్యంలో పండూరు వైసీపీ నాయకులు భావిశెట్టి వెంకటేశ్వర రావు నాయకత్వం లో సుమారు 100 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలు&comma; పవన్ కళ్యాణ్ నాయకత్వం నచ్చి జనసేన&comma; టీడీపీ పార్టీల కాకినాడ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి &comma; జనసేన పార్టీ రాష్ట్ర పిఎసి సభ్యులు పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు&period; వీరందరికి పార్టీ కండువాలు వేసి పార్టీ లోకి సాధారంగా ఆహ్వానం పలికారు&period; నానాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ టిడిపి పార్టీ కలయిక వలన వైఎస్ఆర్సిపి పార్టీ కి వణుకు పుట్టిందని&comma; ప్రజలు మా సిద్ధాంతాలను అర్థం చేసుకుని మాతో కలిసి వస్తున్నారని వారు&period; ప్రతి ఒక్కరికి జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు&period; ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు గరగా శ్రీనివాస్&comma; మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ మరియు స్థానిక టీడీపీ నాయకులు భావిశెట్టి శ్రీనివాస్&comma; కొల్లాబత్తుల వీరబాబు&comma; గుమ్మేళ్ల శ్రీనివాస్&comma;కొప్పిశెట్టి రమణ&comma; భావిశెట్టి ప్రసాద్&comma; జనసైనికులు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.