ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతున్న అద్భుత ఘట్టం ఇది..

bike rally at mandhamarri temple

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా&comma; మందమర్రి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా మందమర్రి పంచముఖి ఆంజనేయ దేవాలయం నుండి పురావిధుల్లో 500 బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున మార్కెట్లో సెంటర్ వరకు నిర్వహించిన అయోధ్య రాముని శోభయాత్రలో పాల్గొన్న హిందూ ఉత్సహం కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించరు&period; మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఈరోజు వ్యాపార సంఘం వారు ఆధ్వర్యంలో నిర్వహించిన నగర సంకీర్తనలో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 500 సంవత్సరాల హిందువుల చిరకాల స్వప్నం ఈరోజు నెరవేరనుందని తెలిపారు&period; ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ఈ క్షణం ఈరోజు వచ్చిందిదని అన్నారు&period; ప్రతి ఇంటి లొ సాయంత్రం ఐదు దీపాలు పెట్టుకోవాలి రాత్రి దీపావళి టపాసులు పేల్చడం&comma; సంతోషం తో జరుపుకోవాలని అన్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..