రంగుల మహోత్సవం లో అధికారుల నిర్లక్ష్యం..

Festival of colors in Penuganchiprolu

Advertisements

&NewLine;<p>NTR జిల్లా&comma; జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు రంగుల మహోత్సవంలో అధికారులు వైఫల్యం&period; అర్థరాత్రి 12గంటలు దాటిన గ్రామ మండపానికి చేరుకొని ఎంపిక చేసిన ఎద్దుల బండ్లు&comma; ఆలస్యంగా మండపానికి చేరుకున్న రెండు బండ్లు&period; అమ్మవారిని జగ్గయ్యపేట సాగనంపేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మహిళలు&comma; భక్తులు&period; తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు&period; సమయపాలన పాటించకపోవడంతో అధికారులు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మహిళ భక్తులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..