86
సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కాలుజారి పడిపోయిన మాజీ సీఎం కెసిఆర్. గాయాలైన కేసీఆర్ కు హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స. రాత్రి 2 గంటలకు మాజీ సీఎం ను ఆస్పత్రి లో పరామర్శించిన హరీష రావు. కెసిఆర్ తుంటి ఎముక విరిగినట్లు వైద్యల గుర్తింపు…