Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Telangana నేడు ప్రజా దర్బార్…

నేడు ప్రజా దర్బార్…

by Prakash
revanth reddy and batti vikramarka

ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే భవన్‌లో ప్రజా దర్బార్‌. ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటిని సంబంధిత అధికారికి సూచించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించనున్న సీఎం. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ ని నిర్వహించనున్న సీఎం. ఈ కార్యక్రమానికి హాజరు కానున్నడిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు…

Advertisements

You may also like

Our Visitor

014103
Total views : 78989

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.