146
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కొందరు పోలీసులు గాయపడ్డారు. బీజాపూర్ జిల్లా చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలం నండి భద్రతా దళాలు భారీగా మావోయిస్టుల ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: 161 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.