ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కొందరు పోలీసులు గాయపడ్డారు. బీజాపూర్ జిల్లా చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలం నండి భద్రతా దళాలు భారీగా మావోయిస్టుల ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: 161 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..
విజయవాడ ఉగ్రలింకుల కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకొచ్చాయి.
విజయవాడ ఉగ్రలింకుల కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకొచ్చాయి. విచారణలో కీలక విషయాలు వెల్లడించారు నిందితులు. భారత్‌ను …
హైదరాబాద్‌లో అంతులేకుండా పోతున్న రియల్ మోసాలు..
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల …
సింగర్ మంగ్లీ వివాదంలో రోజుకో ట్విస్ట్..
తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేయడమే కాకుండా, లాయర్ సుబ్బారావుపై సింగర్ మంగ్లీ ఎదురుదాడికి దిగారు. ఈ …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 56858