థియేటర్ వద్ద మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం..

mahesh babu fans war at theaters

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా దాచేపల్లిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం&period; దాచేపల్లిలోని అలంకార్ థియేటర్లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రదర్శించలేదని థియేటర్ పై రాళ్లు విసిరిన మహేష్ బాబు ఫ్యాన్స్&period; థియేటర్ వద్ద బెనిఫిట్ షో సమయంలో చోటు చేసుకున్న ఘటన&period; సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు&period; గొడవ జరగకుండా చూసేందుకు&comma; థియేటర్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా దాడులు.

గగన్‌యాన్ మిషన్‌లో కీలక మైలురాయి సాధించిన ఇస్రో.

HPCL గ్యాస్ ప్లాంట్‌లోకి వరద నీరు.