ఘాటు ట్వీట్లతో కేశినేని పై రెచ్చిపోయిన పీవీపీ

tweet war between pvp and kesineni

Advertisements

&NewLine;<p>కేశినేని రాజీనామా నేపద్యంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన PVP&period; ట్విట్టర్ లో నాని రాజీనామా పోస్ట్ ను షేర్ చేస్తూ విమర్శలు చేసిన పీవీపీ&period; కేశినేని నాని పిప్పళ్ల బస్తా&comma; బెజవాడకే గుదిబండలా తయారయ్యావు&period; ఏదో మచ్చేసుకుని పుట్టావు&comma; పార్టీలో పదేళ్లు బండి కొనసాగించావు&period; బ్యాంకులను బాదావు&comma; జనాలని ఉద్యోగులని పీల్చి పిప్పి చేశావు&period; ఇకనైనా ఒట్టిమాటలు కట్టి పెట్టి&comma; అన్ని మూసుకొని మూలపడుండు పుండాకోర్&period;&excl;&excl; అంటూ తీవ్ర స్దాయిలో విమర్శలు గుప్పించి‌à°¨ పీవీపీ&period; 2019 ఎన్నికల్లో నానిపై పోటి చేసిన పీవీపీ&period; వైసీపిలో పీవీపి కొనసాగనప్పటికి ఐదేళ్లుగా నాని విషయంలో మాత్రం విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం..

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..

మిస్టర్ మోదీ… దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది..