మేడిగడ్డపై విజిలెన్స్ సంచలన నివేదిక..

Revanth Reddy

Advertisements

&NewLine;<p>మేడిగడ్డపై తెలంగాణ విజిలెన్స్ సంచలన నివేదిక ఇచ్చింది&period; ఇప్పటికే విజిలెన్స్ నివేదిక సిఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది&period; మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీగా స్కామ్ జరిగిందని నివేదిక తేల్చి చెప్పింది&period; దాదాపు 3 వేల 200 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అయిందని మండిపడింది&period;&period; నిర్మాణంలో భాగస్వాములంతా దోషులేనని విజిలెన్స్ తెలిపింది&period; వరదల గురించి అంచనా వేయకుండానే డిజైన్ చేశారని ఆరోపించింది&period; అయితే మేడిగడ్డ బ్యారేజ్ అకస్మాత్తుగా కుంగలేదని విజిలెన్స్ తన నివేదికలో స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!