ఒత్తిడి శాతాన్ని తగ్గించే కొన్ని ఆహార పదార్థాలు

stress

Advertisements

&NewLine;<p>బొప్పాయిలో ఉండే కెరోటిన్‌ విషతుల్యాల్ని తొలగిస్తుంది&period; దీనివల్ల శరీరం&comma; మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే ఒత్తిడి తగ్గిపోతుంది&period; ఆరెంజ్‌లో అత్యధికంగా కమలాల్లో లభించే సి విటమిన్‌ వల్ల ఒత్తిడి ఫలితంగా ప్రభావం చూపే హార్మో న్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది&period; అరటిపండులో ఉండే అధిక క్యాలరీలు&comma; మెగ్నీషియం టెన్షన్‌ను సులభంగా తగ్గిస్తాయి&period; జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపండు ఎంతో మేలు&period; బంగాళ దుంపలో జింక్‌&comma; విటమిన్‌ సి పెరిగి రోగని రోధకశక్తి ఇనుమడించి మనస్సును దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంచుతుంది&period; చాక్లెట్‌లో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్‌ ఎండార్ఫిన్‌ స్థాయిల్ని తొలగించి సహజ సిద్దమైన యాంటీ – డివ్రేస్సెంట్‌గా పనిచేస్తుంది&period; యాప్రికోట్‌లోని కెరోటిన్‌ ఒత్తిడిని తగ్గిస్తుంది&period; పెరుగులోని విటమిన్‌ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది&period; గోధుమలో ఉండే ఐరన్‌ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని&comma; టెన్షన్‌ను నివారిస్తుంది&period; ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు అత్యధికంగా లభించే చేపలు స్ట్రెస్‌ను తగ్గిస్తాయి&period; పాలలోని ల్యాక్టోస్‌ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా&comma; చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"j5mZOuGn9w"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;cumin-is-a-cure-for-diseases&sol;amp&sol;">రోగాలను తగ్గించే జీలకర్ర<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రోగాలను తగ్గించే జీలకర్ర&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;cumin-is-a-cure-for-diseases&sol;embed&sol;&num;&quest;secret&equals;vWAu7X92YC&num;&quest;secret&equals;j5mZOuGn9w" data-secret&equals;"j5mZOuGn9w" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"lWaVmE4B4J"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;apples-prevent-cancer&sol;amp&sol;">క్యాన్సర్ ను నివారించే ఆపిల్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;క్యాన్సర్ ను నివారించే ఆపిల్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;apples-prevent-cancer&sol;embed&sol;&num;&quest;secret&equals;4GYPnkJjZg&num;&quest;secret&equals;lWaVmE4B4J" data-secret&equals;"lWaVmE4B4J" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం