సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం…

cylinder blast

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా కుప్పంలో సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం&period; శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శిలామాకుల రాయి గ్రామంలో ఘటన&period; చిన్నారికి తీవ్ర గాయాలు&period; చిన్నారితో పాటు మహిళకు తీవ్ర గాయాలు&period; క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు&period; ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు..

11వ శతాబ్దానికి చెందిన చారిత్రక సంపద అప్పగింత..

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..