జాబ్ నోటిఫికేషన్ కై నిరుద్యోగుల ఎదురుచూపులు

Unemployed waiting for job notification

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లా అవనిగడ్డనియోజకవర్గం&period; అవనిగడ్డ కేంద్రం గా నిరుద్యోగులు&comma; తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన&period; డీఎస్సీ పోస్టులు విడుదల చేయాలని రాస్తారోకో&lpar;ఉపాధ్యాయులు ఉద్యోగాలు&rpar; భారీ గా నిరుద్యోగులు రోడ్డుపై వచ్చి&comma;డిఎస్పీ పోస్ట్ భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేయాలి&period; నిరుద్యోగులకు పూర్తిగా మద్దతు పలికిన&comma; ప్రతిపక్ష పార్టీ&comma;టిడిపి జనసేన&period; రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు&period; ధర్నా లు &comma;రాస్తారోకో అనుమతులు లేవుంటూ ఆంక్షలు విధించిన పోలీసులు&period; డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆందోళనలు చేపట్టిన నిరుద్యోగులు&period; ధర్నా వద్దకు భారీ గా పోలీసు యంత్రాంగం<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..