సింగరేణి ఎన్నికల్లో AITUC కి జై కొట్టిన కార్మికులు.

success celebrations of AITUC

Advertisements

&NewLine;<p>ఐదు డివిజన్లను గెలుచుకుని గుర్తింపు సంఘంగా విజయం సాధించిన AITUC&period; ఆరు డివిజన్లలో విజయం సాధించి ప్రాతినిధ్య సంఘంగా రెండవ స్థానంలో నిలిచిన INTUC&period; బెల్లంపల్లి &comma;మందమర్రి&comma;శ్రీరాంపూర్&comma; రామగుండం-1&comma; రామగుండం-2 డివిజన్లలో AITUC విజయం&period; కార్పొరేట్&comma; కొత్తగూడెం&comma; మణుగూరు&comma; ఇల్లందు&comma; భూపాలపల్లి&comma; రామగుండం-3 డివిజన్లలో గెలుపొందిన INTUC&period; సంస్థ వ్యాప్తంగా 1999 ఓట్ల ఆదిక్యంతో INTUC పై విజయం సాధించిన AITUC&period; సింగరేణి సంస్థలో 4 వ సారి గుర్తింపు సంఘంగా ఎన్నికైన AITUC &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..