312
ఘోర రోడ్డు ప్రమాదం… Bus accident at nellore:
నెల్లూరు జాతీయ రహదారి కావలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. లారీ బస్సు ఢీ కొని 5 గురు మృతి చెందారు. కావలి సమీపంలోని ముసునూరు జాతీయ రహదారి పై టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం. లారీ, కావేరి ట్రావెల్స్ బస్సు డీ, నలుగురు మృతి, 15 మందికి గాయాలు. నుజ్జునుజ్జయిన బస్సు ముందుభాగం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. రెండు లారీలు ఢీ కొని అదుపుతప్పి బస్సును లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.