సూర్యాపేట | Suryapet,
మునగాల వద్ద తప్పిన పెను ప్రమాదం. అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్ళిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సడన్ గా గేదెలు రావడంతో ప్రమాదం. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులు 30 మంది ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తుండగా వెళ్తున్న బస్సు.
Follow us on : Facebook, Instagram, Youtube& Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి.
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…





Total views : 90632