Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Telangana మునగాల వద్ద తప్పిన పెను ప్రమాదం…

మునగాల వద్ద తప్పిన పెను ప్రమాదం…

by Prakash
SURYAPET

సూర్యాపేట | Suryapet,

మునగాల వద్ద తప్పిన పెను ప్రమాదం. అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్ళిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సడన్ గా గేదెలు రావడంతో ప్రమాదం. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులు 30 మంది ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తుండగా వెళ్తున్న బస్సు.

Follow us on : Facebook, Instagram, Youtube& Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి.


  • హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..
    బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్…
  • అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.
    అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలు చేపట్టాలన్నా భూమి అవసరమని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని రైతులు తమ భూములను భూసమీకరణకు ఇచ్చారని అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే…
  • నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్
    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో గత నెల తుర్కియే పర్యటన తర్వాత విమానం మార్చినట్లు వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌కు బదులుగా భద్రతా కారణాలతో రహస్యంగా మరో విమానంలో అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు. ఆ బెదిరింపులకు…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: