నా ప్రయాణం ఎప్పటికీ టీడీపీ తోనే – వంగవీటి రాధా

vangaveeti radha

Advertisements

&NewLine;<p>విజయవాడ&comma; పార్టీ మారుతున్నారనే ప్రచారం పై వంగవీటి రాధా స్పందించారు&period; నేను టీడీపీలోనే ఉంటా&comma; గాలి పార్టీ గాలి వార్తలను నమ్మొద్దు&period; కొద్దిరోజులుగా వంగవీటి రాధా పార్టీ మారుతున్నారనే ప్రచారం&period; తాజాగా ఈ ప్రచారానికి పుల్‍స్టాప్ పెట్టిన వంగవీటి రాధా&period; తాను టీడీపీ వీడే ప్రసక్తే లేదని ప్రకటించిన వంగవీటి రాధా&period; మీకు కనీసం ఆత్మతృప్తి కావాలంటే వైసీపీ నేతలే టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నానన్న వంగవీటి రాధా&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..