పెందుర్తిలో దారుణం, చిరువ్యాపారులపై పోలీస్ దుశ్చర్య

Police brutality on small traders

Advertisements

&NewLine;<p>విశాఖ జిల్లా పెందుర్తిలో వెలుగులోకి పోలీస్ దాష్టికాలు&period; స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే మహిళపై లాఠీ తో కసాయితత్వం చాటుకున్న ASI మురారి&period; ASI మురారి పేరు చేబితేనే బయబ్రాంతులకు గురౌతున్న చిరువ్యాపారులు ఐ యాం పోలీస్ తాట తీస్తా అంటూ చిరువ్యాపారులపై బండబూతులు&period; ASI వేధింపులతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధిత మహిళ&period; గాయాల బాధను తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ&comma; మహిళతో పాటు పలువురిపై విచక్షణ రహితంగా లాఠీచార్జి చేసిన ASI మురారి&period; తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.