84
మేడ్చల్, దుండిగల్ పియస్ పరిదిలోని చర్చిగాగిళ్లాపూర్ లో అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడ్డ దుండగులు. ఇంటి తాళాలు పగలకొట్టి దేవుడిపూజకు సంబంధించిన 3తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాగ్రి దోచుకెళ్లిన దుండగులు. భాదితుల పిర్యాదు మేరకు కేసు నమోదు.